SVJP TRUSTS

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : June
Issue Number : 11
Year : 2022

శ్రీ విశ్వజననీ పరిషత్ సంస్థ ఒక సొసైటీగా ఏర్పడి అమ్మ సేవలో దాదాపు అర్ధ శతాబ్దం నిర్వహింపబడింది. తన జీవితమే సందేశంగా అమ్మ చూపిన మార్గంలో, అమ్మ సన్నిధిలో నిర్వహింపబడిన అన్ని కార్యక్రమాలను నిరవధికంగా కొనసాగించటమే సంస్థ ఆశయం.

కాలానుగుణమైన మార్పులతో బాటు సంస్థ విస్తరణ కూడా అనివార్యం. సొసైటీగా ఏర్పడిన సంస్థ రెండు ట్రస్టులుగా అందరి ఆమోదంతో రూపాంతరం చెందటం అందులో ఒకభాగం. రూపం మారినా ఆశయాలు మారలేదు. బిడ్డ పెరిగి పెద్దవాడైనట్లు సంస్థ రూపురేఖలలో మార్పులు జరిగినయి. ఒకటి శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్ (SVJP TEMPLES TRUST). మరొకటి శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ (SVJP TRUST), శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్ ఈ క్రింద పొందుపరచబడిన ఆలయాల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా చేపడుతుంది.

  1. శ్రీ అనసూయేశ్వరాలయము 2. శ్రీ హైమాలయము 3. శ్రీ నవనాగేశ్వరాలయము 4. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయము 5. శ్రీ ఆంజనేయస్వామి ఆలయము 6. మాతృశ్రీ గోశాల 7. మాతృశ్రీ వేదపాఠశాల,

శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్ కార్యవర్గం

చైర్మన్ : శ్రీ కుమ్మమూరు నరసింహమూర్తి గారు

వారసత్వ ట్రస్టీలు:  శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు, శ్రీమతి బ్రహ్మాండం శేషు గారు,

మేనేజింగ్ ట్రస్ట్రీ:  శ్రీ మరకాని దినకర్ గారు

ట్రెజరర్ (కోశాధికారి): శ్రీ మేళ్ళచెరువు సాయిబాబు గారు

సభ్యులు: శ్రీ వారణాసి ధర్మసూరి గారు, శ్రీ జె.వి. రావు గారు 

శ్రీ మన్నవ లక్ష్మీ నరసింహారావు గారు, శ్రీలక్కరాజు సత్యనారాయణగారు

శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు, శ్రీ వల్లూరు రమేష్ బాబు గారు

 శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్

బ్యాంక్ ఎకౌంట్ నెంబరు: 591 1943 1968 505

హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు, బాపట్ల బ్రాంచి, IFSC CODE: HDFC0002642

భక్తులు ఇకమీదట ఆలయాలు, మరియు పైన ఉదహరించిన తదితర సంస్థల నిర్వహణ లేక పూజలు, హెూమాలు మరియు ఆ సంబంధమైన కార్యక్రమాలకోసం పంపే విరాళాలు పైన ఉదహరించిన బ్యాంక్ అకౌంటుకు మాత్రమే పంపాలి. సెక్షన్ 80 (G) కింద ఆదాయపన్ను రాయితీ కలదు. దయచేసి గమనించ గలరు. పైన ఉదహరించిన ఆలయాలు, గోశాల, వేదపాఠశాలలు శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్ (SVJP TEMPLES TRUST) నిర్వహిస్తుంది.

వివరములకు : శ్రీ M. దినకర్, సెల్ : 9490436271, శ్రీ M.V.R. సాయిబాబు, సెల్ : 9848850771,

e-mail : svjptempletrust@gmail.com

ఇవికాక, ఇతర సంస్థలు అనగా అన్నపూర్ణాలయం, మాతృశ్రీ ప్రాచ్యకళాశాల, వైద్యాలయం, ఆదరణాలయం, మాతృశ్రీ డిజిటల్ సెంటర్, విశ్వజనని మాసపత్రిక, గ్రంథ ప్రచురణలు, మొదలైన సంస్థలు, మరియు ఇంతకాలం శ్రీ విశ్వజననీ పరిషత్ సొసైటీ నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాలను, ప్రణాళికలను, బ్యాంకు లావాదేవీలను స్థిర చరాస్తిపరమైన విషయాలను ఇకపై శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ (SVJP TRUST) కార్యవర్గం నిర్వహిస్తుంది.

శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ కార్యవర్గం

చైర్మన్: శ్రీ కుమ్మమూరు నరసింహమూర్తి గారు

వారసత్వ ట్రస్టీలు: శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు,

శ్రీమతి బ్రహ్మాండం శేషు గారు

ట్రెజరర్ (కోశాధికారి):  శ్రీ లక్కరాజు రామకోటేశ్వరరావు గారు

మేనేజింగ్ ట్రస్టీ: శ్రీ పమిడిపాటి గిరిధర కుమార్ గారు

సభ్యులు: శ్రీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం గారు,

శ్రీ వల్లూరు శ్రీరామచంద్రమూర్తి గారు

శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు,

శ్రీ పొత్తూరి ప్రేమగోపాలకృష్ణ గారు

శ్రీ డి. వి. ఎన్. కామరాజుగారు

శ్రీ ఐ.రామకృష్ణ గారు

శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ (SVJP TRUST)

బ్యాంకు ఖాతాల వివరాలు : ఎకౌంట్ నెంబరు: 591 1923 1985 126 హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు, బాపట్ల బ్రాంచి, IFSC: HDFC0002642

అన్నపూర్ణాలయం, సంస్కృత కళాశాల, మెడికల్ సెంటర్, నిత్యాన్న వితరణ పథకము, ధాన్యాభిషేకము, మొదలైన కార్యక్రమాలలో పాల్గొనే సోదరీ సోదరులు SVJP TRUST అకౌంట్కు మాత్రమే పంపాలి. సెక్షన్ 80 (G) కింది ఆదాయపు పన్ను రాయితీ కలదు.

అమ్మ బిడ్డలందరూ ఈ మార్పులు జాగ్రత్తగా గమనించ ప్రార్ధన. 

కార్యాలయం పని వేళలు : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు

కార్యాలయం ఫోను నెంబర్: 9490307364 (whats app)

వివరములకు : శ్రీ గిరిధర్ కుమార్: 9492490434, శ్రీ యల్.రామకోటేశ్వరరావు : 9440959112 e-mail : svjptrust@gmail.com

వివరములకు : శ్రీ గిరిధర్ కుమార్: 9492490434, శ్రీ యల్.రామకోటేశ్వరరావు : 9440959112 e-mail : svjptrust@gmail.comis

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!