1. Home
  2. Articles
  3. Viswajanani
  4. The Truth Eternal (గ్రంధావిష్కరణ)

The Truth Eternal (గ్రంధావిష్కరణ)

SVJP Temples Trust
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

21 మార్చి, 2024 న Mr. C. G. Westerlund (U.S.) శ్రీమతి కుసుమలతా పెరీరా వెస్టర్లాండ్ జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ పూజ చేసుకున్నారు. కీ.శే. వెస్టర్లాండ్ జయంతి సందర్భంగా పరమేశ్వరి అమ్మ పూజ చేసుకొని అన్నపూర్ణాలయంలో ‘అమ్మ ప్రసాదవితరణ’ చేశారు. Westerlund ( ‘The Truth Eternal’ గ్రంధావిష్కరణ కార్యక్రమం శ్రీ అనసూయేశ్వరాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రవి అన్నయ్య, వైదేహి అక్కయ్యడి.వి.యన్. కామరాజు అన్నయ్య, లక్కరాజు సత్యనారాయణ (లాలా అన్నయ్య), యం. దినకర్ అన్నయ్య, ఐ. రామకృష్ణ అన్నయ్య, జొన్నాభట్ల సుబ్రహ్మణ్యం అన్నయ్య తదితరులు పాల్గొన్నారు. వెస్టర్లాండ్ సతీమణి గారికి పూజానంతరం అమ్మ ప్రసాదం ఇవ్వడం జరిగింది. శ్రీ కామరాజు అన్నయ్య, శ్రీదినకర్ అన్నయ్యగారలు కీ.శే వెస్టర్లాండ్ గురించి, అమ్మ ఎడల వారి భక్తిప్రపత్తుల గురించి ప్రసంగించారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!