శ్రీ బెల్లంకొండ దినకర్
వీరు ప్రకాశం జిల్లా కంభం మండలం తురుమెళ్ళ గ్రామంలో 07-06-1950లో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీవెంకటరంగయ్య, శ్రీమతి యశోదమ్మ. భార్య శ్రీమతి సరోజినీ దేవి. సంతానం – ఒక కుమారుడు, ఒక కుమార్తె, విద్య – M.A,B.Sc. ఉద్యోగం Retd. asst. director. in telecom – Raja Bhasha.
సేవాతత్పరత : 1974 నుండి అమ్మని దర్శించుకుంటూ అమ్మ వాత్సల్యాన్ని చూరగొని అమ్మ కృపతో అనేక అనుభవాలు పొంది, వాటిని ‘జిల్లెళ్ళమూడి అమ్మ’ అనే గ్రంధంగా భావితరాల వారికి అందించారు. అమ్మ సేవా కార్యక్రమాలన్నిటిలోనూ ఇష్టంగా చురుకుగా పాల్గొనే మాతృసేవా తత్పరులు.
శ్రీ రావూరి ప్రసాద్ 03-11-2013న హైదరాబాదులో శ్రీ బెల్లంకొండ దినకర్ గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం
*********
గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో కొంతమేర భాషను సరిచేయటమైనది.
0 Comments